అమెరికాలో ‘OG’ దెబ్బకు ‘దేవర’ తడబడింది – కానీ ఓవర్‌సీస్‌లో మాత్రం…!
‘OG’ vs ‘Devara’ బాక్స్ ఆఫీస్ పోటీ మొదటి రోజు నుంచే హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ ‘OG’ అమెరికాలో తెలుగువర్షన్‌లో ‘దేవర’ను ఓడించింది. కానీ మొత్తం ఓవర్‌సీస్ కలెక్షన్లలో మాత్రం NTR సినిమా ముందంజలో ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన…







