“అవార్డులు డస్ట్‌బిన్‌లో వేస్తా!” — విశాల్ సంచలన వ్యాఖ్యలు

తన ముక్కు సూటిగా మాట్లాడే స్టైల్‌తో తరచూ హాట్ టాపిక్ అవుతూ ఉండే హీరో విశాల్ మళ్లీ ఒక వివాదాస్పద స్టేట్‌మెంట్‌తో ఇండస్ట్రీని కుదిపేశాడు. ఒక ఇంటర్వ్యూలో ఫిల్మ్ అవార్డుల విలువ గురించి ప్రశ్నించగా, విశాల్ బోల్డ్‌గా స్పందిస్తూ— “నాకు అవార్డుల…