ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ –హైప్‌ను హిట్‌గా మార్చగలడా ప్రదీప్??
సినిమా పబ్లిక్ దృష్టిని ఆకర్షించాలంటే మంచి ప్రమోషనల్ కంటెంట్ తప్పనిసరి. ఈ విషయంలో ‘డ్యూడ్’ టీమ్ అచ్చం సరైన దారిలో నడుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, కీర్తిశ్వరన్ దర్శకత్వంలో వస్తోంది. చార్ట్‌బస్టర్‌గా…

