ఫహాద్ ఫాజిల్ అంటే కేవలం హీరోగా కాకుండా, ఆర్టిస్ట్‌గా ఎంత గొప్పవాడో ప్రపంచం గుర్తించింది. అద్భుతమైన నటన, లోతైన ఎమోషన్స్, సరిగ్గా క్యారెక్టర్‌లోకి మునిగే దానితో ఫహాద్ ప్రేక్షకుల హృదయాల్లోకి ప్రవేశించి, అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆయన తెలుగువారికి…
