

అనుష్క ‘ఘాటి’ మూవీ రివ్యూ
ఆంధ్ర–ఒడిశా బోర్డర్లోని ఈస్ట్రన్ ఘాట్స్ అడవుల్లో ఘాటీలు అనే కమ్యూనిటీ జీవిస్తుంటారు. వీరి జీవితం కొండల మధ్య నుంచి సరుకులు మోసుకుంటూ సాగించటం. ఆ కమ్యూనిటీలోంచి వచ్చిన శీలావతి (అనుష్క శెట్టి) బస్ కండక్టర్ గా పని చేస్తుంది. ఆమె బావ…