“నా కారు స్మగ్లింగ్ కాదు.. లీగల్‌గానే కొన్నాను!” – దుల్కర్ సల్మాన్ కోర్టుకి

కస్టమ్స్ అధికారుల సీజ్‌తో కేరళలో కలకలం రేపిన దుల్కర్ సల్మాన్ ల్యాండ్ రోవర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. "నా కారు స్మగ్లింగ్‌దీ కాదు, ట్యాక్స్ ఎగవేత జరగలేదు.. నేను ఇండియన్ రెడ్ క్రాస్‌ నుంచి లీగల్‌గా కొనుగోలు చేశాను" అని…

టికెట్ ప్రైస్ వార్: కర్ణాటక హైకోర్టు షాకింగ్ నిర్ణయం – ఎవరికి గుడ్ న్యూస్!

కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టికెట్ ప్రైస్ క్యాప్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 23, 2025న హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న ₹200 టికెట్ లిమిట్ పై స్టే విధించింది. జూలై 2025లో ప్రభుత్వం,…

హన్సికకు బాంబే హైకోర్టులో షాక్ – డొమెస్టిక్ వైలెన్స్ కేసు కొనసాగనుంది!

టాలీవుడ్, బాలీవుడ్‌లలో పాపులర్ అయిన హీరోయిన్ హన్సిక మోత్వానీకి బాంబే హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమెపై దాఖలైన గృహహింస కేసును కొట్టివేయమని వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో హన్సిక, ఆమె కుటుంబంపై కేసు కొనసాగనుంది. సోదరుడి భార్య ఫిర్యాదుతో…

శిల్పా చక్రవర్తి వివాదంలో పోలీసులు జోక్యం ఎందుకు ? — హైకోర్టు ఆగ్రహం

సివిల్ వివాదాల్లో పోలీసులు మితిమీరిన జోక్యం చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రముఖ టీవీ నటి శిల్పా చక్రవర్తి భర్త జడ కల్యాణ్ యాకయ్యతో కలిసి నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామంలోని 32 ఎకరాల భూమిపై ఎదుర్కొంటున్న…

సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలపై.. హైకోర్టు ఆంక్షలు

సినిమా థియేటర్లకు పదహారేళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అన్ని…