ట్రైలర్ అదరకొట్టాడు,సూపర్ హిట్టయ్యాలే ఉందే

కొన్ని ట్రైలర్స్, టీజర్స్ చూడగానే ఖచ్చితంగా ఈ సినిమా వర్కవుట్ అవుతుందనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ధనుష్ డైరక్ట్ చేసిన ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. గతంలో పా పాండి, రాయన్ వంటి సినిమాలు చేసి దర్శకుడిగా తన మార్క్…