“టిల్లూ” తర్వాత సిద్ధు జొన్నలగడ్డకు షాక్ మీద షాక్ – ఏమైంది?
‘టిల్లూ’ ఫ్రాంచైజ్‌తో తెలుగు సినిమా మార్కెట్లో అద్భుతమైన స్థానం సంపాదించిన సిద్ధు జొన్నలగడ్డ… ఇప్పుడు కాస్త కఠిన దశలో ఉన్నాడు. స్టార్ హీరోల సినిమాలు తప్పితే, 100 కోట్ల మార్క్ దాటిన కొన్ని చిత్రాల్లో టిల్లు స్క్వైర్ ఒకటి. ఆ విజయం…






