మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న RC16 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసమందే. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ఓ ప్రత్యేకమైన కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుందని ప్రచారం జరుగుతోంది.…
