సుధీర్ బాబు ‘జటాధర’ రివ్యూ

శివ (సుధీర్ బాబు) కు కార్పోరేట్ కంపెనీలో జాబ్. అయితే అదే సమయంలో దెయ్యాలు,భూతాలు లేవని నిరూపించడం అతని ప్రవృత్తిగా పెట్టుకుంటాడు. కానీ ప్రతి రాత్రీ అతన్ని ఒక భయంకర కల వెంటాడుతూంటుంది. ఊయలలో పసిబిడ్డ, కత్తి పట్టుకున్న తన తల్లి…