జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు నిర్మాతగా ముందుకు వెళ్తున్న SKN తెలుగులో తనదైన శైలి కామెంట్స్, ప్రమోషన్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అదే ప్రమోషనల్ స్టైల్ ఇప్పుడు ఆయనకు వివాదాలను తెచ్చిపెడుతోంది. ప్రభాస్ హీరోగా వస్తున్న "రాజా సాబ్" టీజర్…
