బన్నీ నెక్ట్స్ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పని చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాత నాగ వంశీ తరచుగా ఇంటర్వ్యూలలో ఈ…
