కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ టీజర్: బూతులు.. లిప్‌లాక్స్.. ఇలా రెచ్చిపోయావేంటి రాజా!
గతేడాది ‘క’ తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి ఎంటరైన కిరణ్ అబ్బవరం… ఈ ఏడాది ‘దిల్ రుబా’ తో మాత్రం గట్టిగా కిందపడ్డాడు. కానీ వెనుకడుగు వేసే హీరో కాదు ఆయన. వరుసగా కొత్త సినిమాలతో మళ్లీ రేసులోకి వచ్చేశాడు. వాటిల్లో…
