Marco: ఓటిటిలో డోస్ పెంచేస్తారట, రక్తం ఏరులై పారాల్సిందే

సాధారణంగా ఓటిటి అంటే ఫ్యామిలీతో కూర్చుని చూసే ఫ్లాట్ ఫామ్ కాబట్టి …థియేటర్ వెర్షన్ లో ఉన్న హింస, రక్తపాతం, శృంగారం వంటివి టోన్ డౌన్ చేస్తారు. అయితే ఇప్పుడు రివర్స్ లో జరుగుతోంది. థియేటర్ లో ఓ సారి చూసిన…