టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్న సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) ఇటీవల వరుసగా పెద్ద రిస్కులు తీసుకున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వార్ 2’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకోవడం…
