‘కాంతారా’ హీరో నిజమైన పేరు ఏమిటో తెలుసా? ఆయన లైఫ్ మార్చిన జ్యోతిష్య రహస్యం ఇదే!

‘కాంతారా’తో దేశం మొత్తం ఊగిపోయింది. సాంప్రదాయానికి, మిస్టిసిజానికి, మాస్ ఎమోషన్‌కి మిశ్రమంగా నిలిచిన ఆ చిత్రం రికార్డులు చెరిపేసింది. నేషనల్ అవార్డ్‌ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘కాంతారా చాప్టర్ 1’ తో రిషబ్ శెట్టి మరింత ఎత్తుకు ఎగబాకాడు…