అమెరికాలో కాంతార 1 ప్రీమియర్ షాకింగ్ ట్విస్ట్ – షోస్ రద్దయిపోయాయా?
స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించి సంచలన హిట్ సాధించిన ‘కాంతార’ కి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1) అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. యూఎస్‌లో అయితే ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 1న…
