వినాయక చవితి బోనస్ పోగొట్టుకున్న రవితేజ – ఫ్యాన్స్ ఆగ్రహం?
రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాస్ జాతర మొదటి నుంచి ఆగస్టు 27న రిలీజ్ అవుతుందని ప్రచారం చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. కొత్త రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. అది మరేదో కాదు సెప్టెంబర్ 5…



