జపాన్ వీడియో గేమ్‌లో రాజమౌళి… డెత్ స్ట్రాండింగ్ 2లో క్యామియో రోల్
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు వీడియో గేమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జపాన్‌కు చెందిన ప్రముఖ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా రూపొందిస్తున్న డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్ అనే గేమ్‌లో ఆయన తనయుడు ఎస్.ఎస్.కార్తికేయతో కలిసి చిన్న పాత్రలో…
