బ్లడీ బ్లాక్‌బస్టర్ ‘కిల్’ తెలుగు రీమేక్‌కు రెడీ…హీరో ఎవరంటే
గతేడాది హిందీలో విడుదలైన ‘కిల్’ (Kill) చిన్న సినిమానే అయినా… బాక్సాఫీస్ వద్ద బిగ్ సర్ప్రైజ్ అందించిన సంగతి తెలసిందే. థియేటర్లో ప్రెజెంట్ చేసిన బ్లడీ యాక్షన్, ఓన్ లొకేషన్ స్టంట్లు, రా విజువల్స్ — ప్రేక్షకులను షాక్‌కి గురిచేశాయి. జులై…


