మిర్జాపూర్ టైప్ సిరీస్లో కిరణ్ అబ్బవరం?
అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమైన కే-ర్యాంప్ సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదే సమయంలో మరో పెద్ద అడుగు వేస్తూ, ఓటిటీలో కూడా తన తొలి ప్రవేశం చేయబోతున్నాడు. అది కూడా ఒకే సీజన్ కాదు…

