

UV క్రియేషన్స్ కు ఓటిటి షాక్: మెగా క్యాంప్ హీరో అన్నా పట్టించుకోలేదా?!
ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ఒకప్పుడు నిర్మాతలకు వరమని అనిపించేవి. థియేటర్లలో రిస్క్ తీసుకున్నా, ఓటిటి రైట్స్‌తో బడ్జెట్‌కి సేఫ్‌జోన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ బిజినెస్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. పెద్ద పెద్ద ప్లాట్‌ఫారమ్‌లు తెలుగు సినిమాల డిజిటల్ హక్కుల విషయంలో జాగ్రత్తగా…