‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ …రానా దగ్గుపాటి

బాహుబలి లాంటి మాస్ ఓరియెంటెడ్ విజువల్ ఎపిక్ నుంచి, ‘విరాటపర్వం’ లాంటి పోరాట గాథ వరకూ… రానా దగ్గుబాటి ఎప్పుడూ కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా ప్రయోగాలకు నిలబడ్డాడు. అతను ఏ సినిమాను ప్రొడ్యూస్ చేసినా, ప్రెజెంట్ చేసినా… అందులో ఓ కొత్తదనం…