కిడ్నాప్, దాడి కేసులో హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్ట్ ఊరట!
మలయాళ సినీ నటి లక్ష్మీ ఆర్ మీనన్ పై నమోదైన కిడ్నాప్, దాడి కేసులో కేరళ హైకోర్టు పెద్ద ఊరట ఇచ్చింది. ఆగస్టు 24న కొచ్చి పబ్‌లో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరైంది. జస్టిస్ బెచు…


