‘కొత్త లోక’ ఓటిటి ట్విస్ట్ ఇచ్చిన దుల్కర్
నస్లెన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా, దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త లోక: చాప్టర్ 1 – చంద్ర’!. ఈ ఫీమేల్ సూపర్‌హీరో ఎంటర్‌టైనర్ ఆగస్టు 29న పెద్దగా అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు…


