లోకా 45 డేస్ కలెక్షన్స్: లేడీ సూపర్ హీరో రాసిన 300 కోట్లు హిస్టరీ!
ఓనం కానుకగా విడుదలైన ‘లోకా: చాప్టర్ 1’ మలయాళ సినిమాకి కొత్త దారులు చూపించింది! దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ లేడీ సూపర్‌హీరో మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది. కళ్యాణి…
