30 కోట్లు ఇవ్వమంటే 300 కోట్లు ఇచ్చావా నరసింహా!
వేదికపై అగ్ని జ్వాలల మధ్య విరాజిల్లినట్లుగా, థియేటర్లలో అద్భుత నాదంతో మార్మోగినట్లుగా—మహావతార్ నర్సింహా బాక్సాఫీస్‌ను చీల్చుకుంటూ సింహగర్జన చేస్తోంది! జూలై 25న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నిశ్శబ్దంగా వచ్చిన ఈ యానిమేటెడ్ ఫిల్మ్, ఇప్పుడు దేశవ్యాప్తంగా అడ్డూ అదుపు లేని…

