

OMI అంటే ఏమిటి? శర్వానంద్ కొత్త బ్రాండ్ వెనక సీక్రెట్ ఏమిటి?
‘ఛార్మింగ్ స్టార్’ శర్వానంద్ హీరోగానే మాత్రమే కాకుండా, ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్‌గా కూడా కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. ఆయన బ్రాండ్ పేరు OMI – ఇందులో ‘Om’ (ఆధ్యాత్మికత), ‘I’ (నేను) అనే భావాలు కలిపి ఉన్నాయి. ఈ బ్రాండ్ లోగోను మాజీ…