“మార్కో” బ్లాక్‌బస్టర్ తర్వాత సీక్వెల్ అనౌన్స్.. కానీ ఉన్ని అవుట్!
మలయాళంలో వచ్చిన “మార్కో” సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. థియేటర్స్‌లో బంపర్ హిట్ అయిన ఈ సినిమా, తర్వాత హిందీ సహా ఇతర భాషల్లో విడుదలై కూడా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే, సినిమా ఓటిటి రిలీజ్ విషయంలో…
