చిరంజీవి రెమ్యూనరేషన్ ఫిగర్ చూసి షాక్ అవుతున్న టాలీవుడ్!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాస్ & ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్‌తో సినిమా చుట్టూ…
