ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నానని ఓపెన్‌గా చెప్పేసిన మంచు లక్ష్మి!

తనే హీరోయినిగా, నిర్మాతగా తీసుకొస్తున్న మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష’ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లతో బిజీగా ఉన్న మంచు లక్ష్మీ, ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని ఎప్పుడూ వినని విషయాలు బయటపెట్టింది. "కొంతకాలంగా నేను…

“ఉగ్రవాదులకు ఫండ్స్ వెళ్తున్నాయా?” – ఈడీ విచారణలో మంచు లక్ష్మి సీరియస్ కామెంట్స్

నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి తాజాగా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. విచారణలో తనపై వచ్చిన రిపోర్ట్స్‌ తారుమారుగా చూపించారని, అసలు సమస్య ఎక్కడుందో ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.…

అసభ్య వ్యాఖ్య చేసిన అభిమానికి మంచు లక్ష్మీ ఘాటు కౌంటర్… వీడియో వైరల్!

సెలబ్రెటీలు ఎక్కడికైనా వెళితే అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడటం సహజం. కానీ ఆ హడావుడిలో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటి సంఘటననే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డ్స్ ఈవెంట్‌లో మంచు లక్ష్మీ ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఓ…

సుప్రీంకోర్టులో మంచు మోహన్ బాబుకి ఊరట, కేసు కొట్టివేత!

సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటను ఇచ్చింది. 2019లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం వారు చేసిన నిరసనలో కేసు నమోదైన నేపథ్యంలో, వారిపై నమోదైన ఫిర్యాదును సుప్రీంకోర్టు రద్దు…

విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది సెలబ్రిటీలకు ఈడీ షాక్!

టాలీవుడ్‌ మరోసారి సంచలనానికి కేంద్రంగా మారింది. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై Enforcement Directorate (ED) రంగంలోకి దిగింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై మనీలాండరింగ్ నిరోధక చట్టం…

“కన్నప్ప సినిమాలో ఎందుకు లేరు ప్రశ్నకి మంచు లక్ష్మి షాకింగ్ ఆన్సర్!”

తెలుగు పరిశ్రమలో మంచు లక్ష్మి అనగానే గుర్తొచ్చేది — bold personality, outspoken opinions, unapologetic presence! టీవీ టాక్ షోల్లో హోస్ట్‌గా, వెబ్‌సిరీస్‌లలో యాక్టివ్ గానూ, టాప్ షెడ్యూల్ సెలబ్రిటీలా బాలీవుడ్ ఈవెంట్లకు వెళ్లే తరహాలోనూ… తనదైన మార్క్‌ను పెట్టిన…

మంచు మనోజ్‌ కారు చోరీ, తన అన్న ఇంట్లోనే ఉందంటూ

గత కొంతకాలంగా మోహన్‌బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన కారును దొంగిలించారని మనోజ్‌ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్‌ జయపుర వెళ్లడాన్ని…

బెట్టింగ్‌ యాప్‌ కేసు : విజయ్‌ దేవరకొండ వివరణ

సోషల్‌ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్‌ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్…

రానా, విజయ్ దేవరకొండ,మంచు లక్ష్మి తో చాలా మంది నటులపై కేసు

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇప్పటికే పదకొండు మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు…