మళ్లీ రొమాంటిక్ మోడ్ లోకి వచ్చేస్తున్న మణిరత్నం ?

మణిరత్నం పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది అంటారు అభిమానులు. ఆయనకు తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో వీరాభిమానులు ఉన్నారు. దర్శకుడిగా ఎందరికో ఆయన ప్రేరణ. ఆయన దర్శకుడిగా కెరీర్‌ మొదలుపెట్టి దాదాపు 30 సంవత్సరాలు దాటినా.. ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే…