‘మాన్షన్ హౌస్’ కు మాస్ టచ్ – బాలయ్య స్టెప్ ఇన్ డైలాగ్‌తో
బాలయ్యకు, మాన్షన్ హౌస్‌కు ఉన్న రిలేషన్ ఈనాటిదేం కాదు! కానీ ఈసారి బాలకృష్ణ ఎంట్రీ మాత్రం లీగల్‌గా, వెరైటీగా ఉంది! టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా మాన్షన్ హౌస్ యాడ్‌లో నటిస్తూ మరోసారి తన స్టైల్ చూపించాడు. "ఒక్కసారి…

