‘మాస్ జాతర’ వారంలో రిలీజ్ ..వేరీజ్ క్రేజ్ ?!

‘మాస్ జాతర’ రిలీజ్‌కి వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ సినిమాపై బజ్ మాత్రం ఇంకా కిక్ అందుకోలేదు. రవితేజకు వరుస ఫ్లాపులు తగిలిన తర్వాత, ఈ సినిమాపై బిజినెస్ కూడా పెద్దగా జోరుగా సాగటం లేదని ఇండస్ట్రీ టాక్.…

‘వార్ 2’ ఫెయిల్యూర్‌పై నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

జూనియర్ ఎన్టీఆర్ దాదాపు పది ఏళ్లుగా ఓ ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతూ వస్తున్నారు. కానీ ఆ విజయ శ్రేణి ‘వార్ 2’తో ముగిసింది. ఆ సినిమా వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరు నిర్మాత నాగ వంశీ. తెలుగు రాష్ట్రాల్లో ‘వార్…

నాగవంశీ మౌనం రవితేజకి శాపమా?

ర‌వితేజ కెరీర్ ఇప్పుడు డేంజ‌ర్ జోన్లో ఉంది. వరుస ఫ్లాపులతో మాస్ మహారాజా ఫామ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక ఈ నెల 31న రాబోతున్న ‘మాస్ జాతర’ ఆయనకే కాదు, శ్రీ‌లీల‌, నాగ‌వంశీ ముగ్గురికీ డెస్టినీ డిసైడ్ చేసే సినిమా!…

రవితేజ కొత్త సినిమా టైటిల్ విని షాక్ అవుతున్న జనం!

సినిమా ఎంత బాగున్నా, టైటిల్ అనేది మొదటి హుక్‌. అది క్యాచీగా, ఫన్‌గా లేదా మిస్టరీగా ఉంటేనే జనాల్లో వెంటనే టాక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు "భ‌ర్త మహాశయుల‌కు విజ్ఞ‌ప్తి" లాంటి టైటిల్ చూసి ఒక్కసారిగా “ఇది ఏంటి బాస్?” అనిపిస్తుంది.…

“మాస్ జాతర”కి ఫైనల్ డేట్… రవితేజ గణేశుడిపై ప్రమాణం!

రవితేజ కొత్త సినిమా “మాస్ జాతర” రిలీజ్ డేట్ మార్చడంలో చేసిన రికార్డే వేరే! మొదట సంక్రాంతి 2025కి అనుకున్నారు… తర్వాత మే 9కి మార్చారు… ఆగస్టు 27కి పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు చివరికి అక్టోబర్ 31 ఫైనల్‌గా లాక్ చేశారు.…

ఫ్లాప్‌లనుంచి బయిటపడటానికి రవితేజ.. డబుల్ రిలీజ్ గేమ్ ప్లాన్!

ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన వరస సినిమాలు డిజాస్టర్స్ అవుతూ వస్తున్నాయి. క్రాక్, ధమాకా సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సరైన సినిమా ఒక్కటీ కూడా లేదు. ఈ వరస ఫెయిల్యూర్స్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆయన మార్కెట్ కుదేలైంది. ఒకప్పుడు రిలీజ్ అంటేనే…

వినాయక చవితి బోనస్ పోగొట్టుకున్న రవితేజ – ఫ్యాన్స్ ఆగ్రహం?

రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాస్ జాతర మొదటి నుంచి ఆగస్టు 27న రిలీజ్ అవుతుందని ప్రచారం చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. కొత్త రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. అది మరేదో కాదు సెప్టెంబర్ 5…

వార్ 2 నష్టాలు, రవితేజ సినిమాతో కాంపన్సేషన్?

సోషల్ మీడియాలో, ఫిలింనగర్‌లో, ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా ప్రొడ్యూసర్ నాగ వంశి గురించే. వార్ 2 – కూలీ క్లాష్‌ నేపథ్యంలో ఆయన్నే ఎక్కువగా చర్చిస్తున్నారు. ఎన్టీఆర్‌కు హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌ అయిన నాగ వంశి, వార్ 2 తెలుగు…

శ్రీలీలకు ఫ్యాన్స్ సలహా –ఎన్టీఆర్ నుండి పాఠం నేర్చుకో!

తాజాగా శ్రీలీల తీసుకున్న ఓ కెరీర్ డిసిషన్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అది మరేదో కాదు అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న “లెనిన్” సినిమాలో ఇప్పటికే సగం షూట్ పూర్తి చేసి, టీజర్‌లో కూడా కనిపించిన శ్రీలీల, ఒక్కసారిగా ఆ…

రవితేజ సినిమా రిలీజ్ కు ఎన్టీఆర్ పెద్ద దెబ్బ కొట్టాడే!?

సినిమా బిజినెస్ అంటే ఒక రియల్ టైమ్ ట్రేడింగ్ లాంటిది. ఒకే శుక్రవారం మొత్తం మారిపోతుంది. శుక్రవారం ఉదంయ దాకా లెక్కలు వేరేగా ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక వేరేగా ఉంటాయి. అప్పటిదాకా Safe అనుకున్న Project Today Risk అవుతుంది.…