రవితేజ కొత్త సినిమా టైటిల్ షాక్ ఇచ్చింది… ఇది అలాంటి మూవీ ఆ?
మాస్ మహారాజ్ రవితేజకి ఇది కీలక దశ. “రావణాసుర,” “ఈగిల్,” “మాస్ జాతర” లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ని ఆకట్టుకోకపోవడంతో, ఇప్పుడు ఆయన తన దిశను మార్చుకుంటున్నాడు. రవితేజ మళ్లీ కొత్త జానర్ వైపు మొగ్గుచూపుతున్నాడు — ఈసారి రియలిస్టిక్…
