దీపావళి బాక్సాఫీస్ !ఎవరు దుమ్మురేపారు? ఏవి బూడిదైపోయాయి!?

ఈ ఏడాది దీపావళి సోమవారం వచ్చినందున, హాలీడే వీకెండ్‌ బూస్ట్‌ను ఫుల్‌గా ఉపయోగించుకోవాలని టాలీవుడ్‌లో నలుగురు హీరోలు థియేటర్లలో అదృష్టం పరీక్షించుకున్నారు. కిరణ్ అబ్బవరం యొక్క ‘K Ramp’, సిద్ధు జొన్నలగడ్డ యొక్క ‘తెలుసు కదా’, ప్రియదర్శి నటించిన ‘మిత్ర మండలి’…

ఎవ‌రు పీకేది.. జనాలు డిసైడ్ చేస్తారు! బండ్ల గణేష్ మళ్లీ ఫైర్

టాలీవుడ్‌లో మళ్లీ బండ్ల గణేష్ హంగామా! నెల క్రితం ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ గురించి చేసిన కామెంట్లతో ఇండస్ట్రీని కుదిపేసిన బండ్ల గణేష్ (Bandla Ganesh) — ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తన సర్కాస్టిక్ డైలాగ్‌తో…

‘మిత్ర మండలి’ ప్రీమియర్ షోలు – బన్నీ వాస్‌కు భారీ నష్టం!

‘లిటిల్ హార్ట్స్’ విజయంతో బన్నీ వాస్ మరో హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ఆయన నిర్మించిన కొత్త సినిమా మిత్ర మండలి అంచనాలకు విరుద్ధంగా నిరాశ కలిగించింది. పలు నిర్మాతలతో కలిసి చేసిన ఈ చిత్రంపై బన్నీ వాస్‌కు మంచి నమ్మకం…

ప్రియదర్శి “మిత్ర మండలి” మూవీ రివ్యూ – కామెడీ పేరుతో వచ్చిన ట్రాజెడీ!

జంగ్లీపట్నం…ఆ ఉదయం పూట మైక్‌ గళం మ్రోగుతూంటుంది - “మన తుట్టేకులం బలం ఏమిటో చూపెట్టడానికి ఈసారి మన నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు!” అని, అక్కడే నిలబడి ఉన్నాడు నారాయణ (వీటీవీ గణేశ్) - కులం అంటే పిచ్చి, గౌరవం అంటే…

థియేటర్లలో ‘OG’, ‘కాంతారా చాప్టర్ 1’ అన్‌స్టాపబుల్! కొత్త సినిమాలకు స్క్రీన్ దొరకట్లేదా?

తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికీ హీట్ కొనసాగిస్తున్న రెండు భారీ సినిమాలు — ‘OG’ మరియు ‘కాంతారా చాప్టర్ 1’. రిలీజ్‌కి వారం దాటినా, ఇంకా థియేటర్లలో దూసుకుపోతున్నాయి. అయితే నిజానికి… ఈ రెండు సినిమాలు ఇంకా బ్రేక్ ఈవెన్‌…

“మిత్ర మండలి”పై కుట్ర? బన్నీ వాస్ ఎమోషనల్‌గా ఫైర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీ వాస్ ప్రయాణం చాలా కాలంగా సాగుతోంది. అల్లు అర్జున్‌ తో అసోసియేట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, తర్వాత అల్లు అరవింద్‌ తర్వాత గీతా ఆర్ట్స్ల్ కీలక వ్యక్తిగా ఎదిగారు. లిటిల్ హార్ట్స్ వరకు విజయవంతమైన చిత్రాలను…

బన్నీ వాస్ బ్లాక్‌బస్టర్ గేమ్ ప్లాన్ – మళ్లీ అదే మంత్రం పనిచేస్తుందా?

గీతా ఆర్ట్స్‌కి సంవత్సరాలుగా వెన్నెముకలాగే ఉన్న బన్నీ వాస్, ఇప్పుడు తన స్వంత బ్యానర్‌ ‘Bunny Vas Works’ ద్వారా కొత్త జెండా ఎగురవేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్‌లో మొదటి చిత్రం ‘మిత్ర మండలి’, ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి…

‘జాతిరత్నాలు 2’కి ప్రియదర్శి నో చెప్పేశాడా? కారణం షాక్‌!

హిట్ సినిమా ఫ్రాంచైజీ అంటే హీరోలందరికీ ఇష్టమే. కానీ ప్రియదర్శి మాత్రం తన కెరీర్‌ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ‘జాతిరత్నాలు’కి సీక్వెల్‌ చెయ్యాలన్న ఆఫర్‌కే నో చెప్పేశాడు! “జాతిరత్నాలు అనేది ఒక మ్యాజిక్‌. అలాంటి మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ చేయాలనుకోవడం తప్పు.…

డిస్కషన్: అల్లు అరవింద్ ఇనిస్ట్రా ఫేక్ ఐడీ ముచ్చట

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ… చాలా మందికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటిద్వారా ఇతరులను గమనించడం, కామెంట్లపై స్పందించడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దాన్ని ఎవ్వరూ బయటకు చెప్పరు.కానీ… అల్లు అరవింద్ మాత్రం వేరే లెవెల్!…