‘మిత్ర మండలి’ ప్రీమియర్ షోలు – బన్నీ వాస్‌కు భారీ నష్టం!
‘లిటిల్ హార్ట్స్’ విజయంతో బన్నీ వాస్ మరో హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ఆయన నిర్మించిన కొత్త సినిమా మిత్ర మండలి అంచనాలకు విరుద్ధంగా నిరాశ కలిగించింది. పలు నిర్మాతలతో కలిసి చేసిన ఈ చిత్రంపై బన్నీ వాస్‌కు మంచి నమ్మకం…
