మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ పై ఫైనల్ క్లారిటీ!కొత్త డేట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభర మీద హైప్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ చాలాసార్లు షిఫ్ట్ అయినా, ఫైనల్‌గా గుడ్ న్యూస్ వచ్చింది. డైరెక్టర్ వశిష్ట & టీమ్ టీజర్‌ని లాక్ చేశారు. ఈ పవర్‌ప్యాక్‌డ్ టీజర్‌ని…



