ఓ నటుడి మహోన్నత ప్రయాణం – మోహన్‌లాల్‌కు మరో అత్యున్నత గౌరవం!
మలయాళ సినీ పరిశ్రమ గర్వకారణమైన అగ్రనటుడు మోహన్‌లాల్ మరో అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు. భారతీయ సినిమా రంగంలోనే అత్యున్నత గుర్తింపుగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ప్రకటించబడింది. 2023 సంవత్సరానికి గానూ ఈ గౌరవం వరించగా, సెప్టెంబర్ 23న…
