ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా ‘ది రాజా సాబ్’ పై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి 2026కి ఈ చిత్రం విడుదల కానుందని టాక్. ఈ అక్టోబర్‌లోపే షూట్ మొత్తాన్ని పూర్తి చేయాలని టీమ్ టార్గెట్ పెట్టుకుంది. ఇక ప్రభాస్…

‘డ్యూడ్‌’ ట్రైలర్: లవ్ టుడే తర్వాత ప్రదీప్ మరో బాంబ్ పేల్చాడు!

లవ్ టుడే చిత్రంతో పాపులర్ అయిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) మరో చిత్రంతో ముందుకు వస్తన్నారు. ప్రదీప్ హీరోగా మమితా బైజు (Mamitha Baiju) జంటగా, కీర్తిశ్వరన్ (Keerthiswaran) దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ లాక్ ? పవన్ ఫ్యాన్స్‌కి ఫెస్టివల్ గిఫ్ట్ రెడీ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నా — తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మాత్రం ఎలాంటి రాజీ పడటం లేదు. ఇప్పటికే ఆయన నటించిన ‘హరి హర వీర మల్లు’, ‘OG’ థియేటర్లలో విడుదలయ్యాయి.…

కాపీరైట్ తుఫాన్: ఇళయరాజా పిటిషన్‌తో నెట్‌ఫ్లిక్స్ నుంచి అజిత్ సినిమా తొలగింపు!!

తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 250…

లీన్ అండ్ మీన్! జిమ్‌లో చెమటోడ్చిన ఎన్టీఆర్ – వైరల్ వీడియో

టాలీవుడ్‌లో తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఎప్పటికప్పుడు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్న హీరోల్లో ఎన్టీఆర్ ముందుంటాడు.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. రోల్…

30 దేశాల్లో ‘ కాంతార చాప్టర్ 1 ’రిలీజ్ : భారీ టార్గెట్లు ఫిక్స్, డిటేల్స్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ కాంతార ’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అద్బుత నటనకు గాను రిషబ్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. దేశాన్నే షేక్…

ఫ్లాప్ హీరో – ఫ్లాప్ డైరెక్టర్ కలయిక.. మైనస్ + మైనస్ = బ్లాక్‌బస్టర్ అవుతుందా?

ఒక‌ప్పుడు టాలీవుడ్‌కి శ్రీనువైట్ల అంటేనే హ్యాట్రిక్ హిట్స్ గుర్తుకొచ్చేవి. వెంకీ, ఢీ, దూబాయ్ శీను, దూకుడు, బాద్‌షా సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ కొట్టి ఓ వెలుగు వెలిగాడు. “కామెడీ, యాక్షన్ కాంబినేషన్‌లో హిట్ ఫార్ములా అంటే శ్రీనువైట్లే” అని చెప్పుకునే రోజులు.…

“Su From So” చివరికి ఓటిటిలోకి – రిలీజ్ డేట్ లాక్!

కన్నడలో సూపర్‌ హిట్‌గా నిలిచి తెలుగులోనూ విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది ‘సు ఫ్రమ్‌ సో’. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు వేచి చూశారు. మొత్తానికి “Su From So”…

రవితేజ కొత్త డీల్.. టాలీవుడ్‌లో మరో పెద్ద డిస్కషన్ స్టార్ట్!

ఒకప్పుడు రవితేజ సినిమా అంటే టికెట్ కౌంటర్ల దగ్గర జనం క్యూలు.. ఓపెనింగ్స్ లో కలెక్షన్ల వర్షం. కానీ ఇప్పుడు వరుసగా వచ్చిన డిజాస్టర్స్ వల్ల బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయినా రవితేజ పారితోషికం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్…

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం టైటిల్, పవర్ ఫుల్ గా ఉందే

వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండ, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో ఆయన కెరీర్‌పై పెద్ద ఒత్తిడి వచ్చింది. అయితే ఈసారి భారీ బడ్జెట్‌తో,…