‘హరి హర వీర మల్లు’ నైజాం హక్కులు మైత్రీకే– ఎంతకంటే?
హరిహర వీరమల్లు రిలీజ్‌కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్ట్‌గా పవన్ కల్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్‌లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో పవన్ ఈ సినిమా గురించి…
