Tag: Nagarjuna

ఆంధ్రప్రదేశ్‌లో ‘కుబేరా’ బుకింగ్స్‌ స్టార్ట్ అవ్వలేదు… అసలు కారణం ఇదే!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘కుబేరా’ . ఈ శుక్రవారానికి థియేటర్లలో విడుదల కానుంది. అన్ని రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పటివరకు టికెట్ బుకింగ్స్…

అఖిల్ తన పెళ్లి ఫొటోలను ఎందుకు సోషల్ మీడియాలో షేర్ చేయటం లేదు?!

అక్కినేని అఖిల్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూన్ 6న హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన వేడుకలో తన ప్రేయసి జైనాబ్ రవ్‌జీని వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత జరిగిన రిసెప్షన్ మాత్రం రాజకీయ,…

“కుబేరా”కు డల్ గా బుక్కింగ్స్, సమస్య ఎక్కడుంది?

శేఖర్ కమ్ముల ఎంతో గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “కుబేరా” ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు కేంద్రంగా మారింది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి స్టార్‌ నటులతో ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో, ట్రైలర్ విడుదల తర్వాత క్రేజ్…

రజినీ ‘కూలీ’ ఓవర్సీస్ బిజినెస్ ట్రేడ్ సర్కిల్స్‌కి షాక్!

రజినీకాంత్ + లోకేశ్ కనగరాజ్ – ఈ ఇద్దరిదీ వేరే లెవల్. ఒకవైపు ఫ్లేవర్ ఫుల్ మాస్‌, మరోవైపు టెక్నికల్ మాస్టర్ పీస్‌. ఈ కాంబినేషన్‌కి తోడు భారీ స్టార్ కాస్ట్‌, పవర్‌పుల్ ఎమోషన్స్‌, మాస్ యాక్షన్ డ్రామా – ఇలా…

శేఖర్ కమ్ముల ‘కుబేర’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..ఎలా ఉంది!

స్టార్ హీరో ధనుష్ దూకుడు ఆగేలా లేదు! హిట్-Flop లను లెక్క చేయకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ వర్సటైల్ యాక్టర్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘కుబేర’ గా రాబోతున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా…

‘కూలీ’ రైట్స్ కోసం పోటీ పడుతున్న తెలుగు నిర్మాణ సంస్దలు ఇవే!”

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’ (Coolie Movie). నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ…

పూర్తి కానీ పాటలు, ఎడిటింగ్ కాని సీన్స్ , శేఖర్ కమ్ములా ఇలా అయ్యిపోయావేంటి?

సినిమా స్టోరీకి డెడ్‌లైన్ పెట్టుకోవడం, రిలీజ్ డేట్‌కి ముందు హైరానా పడిపోవడం, చివరి నిమిషంలో పాటలు రికార్డ్ చేయడం – ఇవన్నీ శేఖర్ కమ్ముల సినిమాల దగ్గర కలిగే విషయాలు కావు. ఆయన శైలే వేరుగా ఉంటుంది. కథ ఆర్గానిక్‌గా వస్తుంది.…

‘కుబేర’ కూ ఓటీటీ షాకే! 10 కోట్లు కట్ చేస్తామని బెదిరింపు

టాలీవుడ్‌లో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు భారీగా ఆధిపత్యాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల విడుదల తేదీల నుంచి మార్కెటింగ్ వరకు ఈ డిజిటల్ బ్యాచ్ పూర్తి ప్రభావం చూపుతున్నాయ్. ఈ మధ్యకాలంలో జూన్ 20న థియేటర్లలో రావనున్న ‘కుబేర’ వంటి పెద్ద…

అఖిల్ భార్య జైనబ్ రవ్‌డ్జీకి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

అఖిల్ అక్కినేని ముంబయికి చెందిన బిలియనీర్ ఫ్యామిలీకి అల్లుడయ్యాడు. శుక్రవారం ఉదయం అఖిల్ – జైనబ్ రవ్‌డ్జీ వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈ వివాహాన్ని అక్కినేని కుటుంబం పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించినా… పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు…

అఖిల్‌ పెళ్లి.. జైనబ్‌తో జీవిత ప్రయాణం ప్రారంభం!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని తన బ్యాచిలర్‌ జీవితం‌కు గుడ్‌బై చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున, హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆయన ప్రియురాలు జైనబ్‌ రవ్జీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ…

రజినీ ‘కూలీ’ బిజినెస్ టార్గెట్ రూ.500 కోట్లు ! లెక్కలు ఇవిగో

రజినీకాంత్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. అది కేవలం సినిమా కాదు… ఒక సంచలనం. అదే సంకేతాల్ని ఇప్పుడు ‘కూలీ’ టైటిల్ గ్లింప్స్ ఒకే ఒక్క 60 సెకన్లలో ప్రూవ్ చేసింది. పాట, మాస్, స్టైల్…

‘కూలీ’ తెలుగు రైట్స్ ఎవరిచేతికి? నాగార్జున షాకింగ్ ప్లాన్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదే రోజున హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ కూడా రిలీజ్…