తెలుగులో భారీ హిట్ అయిన “కుబేరా”… హిందీలో అంత దారుణమా?!
తెలుగులో శేఖర్ కమ్ముల “కుబేరా” సాలీడ్ హిట్. ధనుష్, నాగార్జున కాంబినేషన్‌తో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. మార్నింగ్ షోకే హిట్ టాక్ రావటం కలిసొచ్చింది . థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు… ఓటీటీల దృష్టిని…
