బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇప్పుడు కెరీర్‌గా, వ్యక్తిగతంగా ఓ హ్యాపీ స్పేస్‌లో ఉన్నారు. ఒకవైపు భారీ రెమ్యునరేషన్‌లతో సినిమాలు వరుసగా చేస్తూ… మరోవైపు తమ కలల ఇల్లు సిద్ధమవుతుండటంతో, జీవితంలో మరో మెరుగైన మైలురాయిని చేరుకుంటున్నారు. బాంద్రా…
