“The Raja Saab” కాంట్రవర్సీ: ప్రభాస్ పాన్ ఇండియా మూవీకి షాక్.. వర్కర్స్ ఫెడరేషన్ తిరుగుబాటు?
ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్ – ఆయన కొత్త సినిమా “The Raja Saab” కోసం ఫ్యాన్స్ పీక్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి మాస్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెష్ జోనర్ అన్నీ రెడీగా సెట్…





