‘కార్తికేయ 2’ బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ కెరీర్ ఎందుకు ఆగిపోయింది?

ఒకప్పుడు నిఖిల్ సినిమా అంటే మినిమం బజ్ పక్కా.. కానీ ఇప్పుడు?. మొత్తం మారిపోయింది. కార్తికేయ 2 ’ – నిఖిల్ కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్, ప్యాన్-ఇండియా లెవల్ సక్సెస్. ఆ టైమ్‌ లో నిఖిల్ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లిపోయాడనిపించింది. కానీ…