ఈ తెలుగు హీరోల హిందీ రైట్స్ ఎవరూ కొనటం లేదు, నిర్మాతల గుండెల్లో మొదలైన వణుకు!

కరోనా ప్యాండ్‌మిక్ త‌ర్వాత తెలుగు సినిమాకు గణనీయమైన మార్పులు ఎదురయ్యాయి. ఓటిటీల రాకతో బడా నటులకు భారీ రెమ్యూనరేషన్లు వస్తుండగా, నిర్మాతలకైతే కష్టకాలం మొదలైంది. ఓపక్క శాటిలైట్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. మరోవైపు, ఎన్నేళ్లుగా హిందీ మార్కెట్‌ (సాటిలైట్, డిజిటల్)పై డిపెండ్…