ముంబైలో బాలయ్య సంచలనం – స్టాక్ ఎక్స్ఛేంజ్ బెల్ రింగ్ ఘనత !

ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (NSE)లో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. సోమవారం ఎన్‌ఎస్‌ఈలోని ప్రతిష్ఠాత్మక “బెల్ రింగ్” వేడుకలో పాల్గొని గంట మోగించారు. స్టాక్ మార్కెట్‌లో మైలురాయి తరహా సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ప్రత్యేక అతిథులతో…