ఎన్టీఆర్ “డ్రాగన్” సినిమా నుంచి షాకింగ్ అప్డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం "డ్రాగన్". ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ స్పీడ్తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో…



