35 కోట్లు దాటేసిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్ సేల్స్! టార్గెట్ ఎంత
స్టార్ హీరోలందరికీ అభిమానుల సపోర్ట్ ఉంటుంది కానీ, పవర్ స్టార్ విషయంలో అది ఒక ఎమోషన్, ఒక జోష్. సినిమా హిట్ అయ్యినా, ఫ్లాప్ అయ్యినా పట్టించుకోరు – ఆయన పేరు ఉంటే చాలు, బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. అదే జోష్ ఇప్పుడు…
